నటుడు అథర్వ నటించిన కొత్త సినిమా DNA జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అథర్వ సరసన నిమిషా సజయన్ నటిస్తున్నారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అథర్వ తన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి మాట్లాడారు. అథర్వ తన తండ్రి మరణం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. Also Read:Kajol:…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తాజాగా ఒక సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె ఇంటర్వ్యూలు ఇస్తూ వస్తున్న సందర్భంగా ఆమె రామోజీ ఫిలిం సిటీ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరుగుతున్నప్పుడు నెగిటివ్ వైబ్స్ ఫీల్ అయినట్లు వెల్లడించింది. అక్కడికి వెళ్లడమే భయం వేస్తుంది, అక్కడ నుంచి అసలు బయటికి వెళ్లాలని, అక్కడి నుంచి…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన తదుపరి చిత్రం “మట్కా” కోసం ప్రత్యేకంగా రూపొందించిన పాత్రతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. కరుణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, డాక్టర్ విజయేంద్ర రెడ్డి తీగల , రాజని తల్లూరి నిర్మాణంలో వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ , ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లలో రూపొందించబడింది. ఈ చిత్రం, సాధారణ వ్యక్తి ఒక మట్కా కింగ్ గా ఎదుగుదల పొందడం గురించి ఉంటుంది. టీజర్‌లో ప్రదర్శించిన పాత్ర ముఖ్యంగా, జైలులో ఉన్నప్పుడు జైలర్…