Home
Film Producer
Film Producer News
-
Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
Anakapalli Producer Naidu: సినిమా పిచ్చి ఉండటం వేరు.. అదే సినిమాను శ్వాసగా మార్చుకుని కలలను నిజం చేసుకోవడం వేరు. సరిగ్గా ఇదే బాటలో నడిచి నేడు ఎందరో యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు ‘అనకాపల్లి’ చిత్ర సహ నిర్మాత నాయుడు. కేవలం ఒక సామాన్య సినీ అభిమానిగా మొదలైన ఆయన జీవిత ప్రయాణం.. నేడు థియేటర్ అధినేతగా, చిత్ర నిర్మాతగా ఎదిగిన తీరు సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే రా అండ్… -
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
C.Kalyan: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ప్రాంతమైన మాదాపూర్ పరిధిలో స్థల వివాదం తీవ్ర దుమారం రేపుతోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్‌పై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో తాజాగా ఫిర్యాదు నమోదైంది. సున్నం చెరువు సమీపంలోని తమ స్థలాలను ఆక్రమించేందుకు యత్నిస్తున్నారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించడం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. బాధితుల కథనం ప్రకారం.. గుట్టల బేగంపేట్ పరిధిలోని సర్వే నంబర్లు 12, 12A, 13లలో సియాట్ సొసైటీకి చెందిన ప్లాట్లు ఉన్నాయి. అయితే ఈ రోజు… -
Allu Aravind: యాంకర్ ప్రదీప్ డైరెక్షన్లో మాత్రమే నటిస్తా..అరవింద్ కీలక వ్యాఖ్యలు
అల్లు అరవింద్ మెగా నిర్మాతగా గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించి హిట్లు కొట్టారు. అయితే, ప్రస్తుతానికి ఆయన నిర్మాతగా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన ఆధ్వర్యంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి వంటి వారు గీతా ఆర్ట్స్ నిర్మాణ బాధ్యతలు తీసుకుని, ‘గీతా ఆర్ట్స్ 2’ పేరిట బ్యానర్ ఏర్పాటు చేసి సినిమాలు చేస్తున్నారు. అయితే, తాజాగా గద్దర్ అవార్డ్స్ ఈవెంట్ వద్ద యాంకర్ సుమ అల్లు అరవింద్ ని ఒక… -
Chiranjeevi : చిరంజీవిని అలా చూసి నా మనసు ఉప్పొంగిపోయింది.. బండ్ల ఎమోషనల్
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా అభిమానులుగానే ఉంటారు. అది ఆయన స్థానం మరి. ఇక బండ్ల గణేశ్ ఏ స్థాయి అభిమాని అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవికి తాను వీరాభిమానిని అంటూ ఎప్పుడూ చెప్పుకుంటాడు బండ్ల గణేశ్. అందుకు తగ్గట్టే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటాడు. తాజాగా తన ఇంట్లోనే దీపావళి పార్టీని ఏర్పాటు చేసి సినీ పెద్దలను ఆహ్వానించాడు. మెగాస్టార్ చిరంజీవి, వెంకటేశ్, శ్రీకాంత్, సిద్దు జొన్నలగడ్డ, హరీష్ శంకర్,… -
Naga Chaitanya – Koratala: నాగచైతన్య, కొరటాల శివ.. అసలు కథ ఇదే1
డైరెక్టర్ కొరటాల శివకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఆయన, తర్వాత చేస్తూ వస్తున్న సినిమాలన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉంటున్నాయి. ప్రస్తుతం ఆయన దేవర సినిమా పూర్తి చేసి, దేవర 2 సినిమా కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే, దేవర 2 సినిమా క్యాన్సిల్ అయిందని, దీంతో ఆయన మరో సినిమా పట్టాలెక్కించే పనిలో ఉన్నారని ప్రచారం మొదలైంది. దానికి తోడు, నాగచైతన్యతో రెండు మీటింగ్స్ జరగడంతో,… -
Pawan Kalyan : బిగ్ న్యూస్.. ఇక నిర్మాతగా మారనున్న పవన్ కల్యాణ్..
Pawan Kalyan : పవన్ కల్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి తాను నిర్మాతగా కొనసాగనున్నట్టు తెలిపారు. ఆయన నటించిన తాజా మూవీ హరిహర వీరమల్లు జులై 24న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రమోషన్లు చేస్తున్నాడు పవన్. తాజాగా ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా విషయాలను పంచుకున్నాడు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత సినిమాలు చేస్తారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నించగా స్పందించాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయాల్లో చాలా… -
Maganti Gopinath: సినీ నిర్మాతగా మాగంటి గోపీనాథ్.. ఈ నాలుగు సినిమాలు సక్సెస్ కాకపోవడంతో..
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఈ రోజులు ఉదయం కన్నుమూశారు. మాగంటి రాజకీయాల్లోకి రాకముందు సినీ నిర్మాతగా నాలుగు చిత్రాలు నిర్మించారు. అదృష్టం కలిసిరాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. కానీ ప్రొడ్యూసర్ గా సక్సెస్ కాలేకపోయిన ఆయన రాజకీయాల్లో చెరగని ముద్ర వేసి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మాగంటి గోపీనాథ్ సినిమా నేపథ్యాన్ని పరిశీలిద్దాం.. గోపీనాథ్ నాలుగు చిత్రాలు నిర్మించారు. 1995లో ఉప్పలపాటి నారాయణరావు దర్శకత్వంలో 'పాతబస్తీ' చిత్రాన్ని తెరకెక్కించారు. నిర్మాతగా ఇది మొదటి సినిమా.… -
ED Raids: మాజీ ఎంపీ ఎంవీవీ ఇంట్లో ఈడీ సోదాలు..
విశాఖపట్నం మాజీ ఎంపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఎంవీవీ సత్యనారాయణ నివాసంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి.. లాసన్స్‌బే కాలనీలోని ఎంవీవీ ఇంట్లో ఈడీ అధికారుల తనిఖీలు నిర్వహిస్తున్నారు.. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణతో పాటు ఆయన ఆడిటర్ జీవీ నివాసంలో కూడా ఏక కాలంలో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. -
కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి
(సెప్టెంబర్ 17న టి.సుబ్బరామిరెడ్డి పుట్టినరోజు) కాసింత కళాపిపాస ఉంటే చాలు మనసు పులకించే క్షణాలను మనమే వెదుక్కోవచ్చు అంటారు పెద్దలు. ప్రముఖ నిర్మాత, రాజకీయ నేత తిక్కవరపు సుబ్బరామిరెడ్డిలో కాసింత కాదు ఆయన మోసేంత కళాపిపాస ఉంది. అందువల్లే కళలను ఆరాధిస్తూ కళాకారులను గౌరవిస్తూ ‘కళాబంధు’గా జనం మదిలో నిలచిపోయారు సుబ్బరామిరెడ్డి. రాజకీయరంగంలో రాణించిన సుబ్బరామిరెడ్డి చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికిస్తూ సాగారు. జయాపజయాలకు అతీతంగా సుబ్బరామిరెడ్డి చిత్రప్రయాణం సాగింది. తెలుగువారయినా హిందీలోనూ చలనచిత్రాలు నిర్మించారు. నిజం… -
బహుముఖ ప్రజ్ఞాశాలి ఆదినారాయణ రావు
(ఆగస్టు 21న పి.ఆదినారాయణరావు జయంతి) సంగీత దర్శకుడు, నిర్మాత ఆదినారాయణరావు తెలుగు చిత్రసీమలో తనదైన బాణీ పలికించారు. స్వరకల్పనలో వినసొంపైన రాగాలు కూర్చి జనం మదిని దోచారు. అభిరుచిగల నిర్మాతగా అనేక మరపురాని చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఆదినారాయణరావు నిర్మాత కాకపోయివుంటే మరింత మధురం తెలుగువారి సొంతం అయ్యేదని ఎందరో సంగీతప్రియులు అంటూ ఉంటారు. మాటలతోనే ఆరంభించి, పాటకు రాగం సమకూర్చడంలోనూ, పాటల్లోని పదాలను వీనులకు విందు చేసేలా విరచి, తన స్వరవిన్యాసాలతో అమృతం అద్దడంలోనూ ఆదినారాయణ…
తాజావార్తలు
-
Vivo T5 Lite 5G, T5 Pro 5G: వివో T5 Lite 5G, వివో T5 Pro 5G కొత్త RAM, స్టోరేజ్ వేరియంట్లు విడుదల.. ధరలు, ఫీచర్లు ఇవే
-
Harbhajan Singh: అతడు మరింత పదునెక్కుతున్నాడు.. ఈ వయసులోనే ఆ ఘనతలు అసాధ్యం!
-
UPI Charges: అక్టోబర్ 2న ‘నో UPI డే’.. అసలు ఏం జరుగుతుంది?
-
Amaravati Construction: అమరావతి నిర్మాణంలో కీలక సమస్య..! కార్మికులపై అధికారుల దృష్టి
-
Jayant C Paranjee: ఆడదని ముందే తెలుసు.. పవన్ కళ్యాణ్ సినిమాపై డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?