సినిమాల్లో ఛాన్స్ కొట్టాలని, తెరవెనుక ఉండి మ్యాజిక్ చేయాలని చాలామంది యూత్ కలలు కంటుంటారు. అలాంటి వారి కోసం బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె ఒక అదిరిపోయే న్యూస్ చెప్పింది. తన 40వ పుట్టినరోజు సందర్భంగా ‘ది ఆన్‌సెట్ ప్రోగ్రామ్’ (The Onset Program) అనే కొత్త ప్లాట్‌ఫామ్‌ను మొదలు పెట్టింది. చదువు అయిపోయి ఖాళీగా ఉన్నవారు లేదా సినీ రంగంలో టాలెంట్ చూపించాలనుకునే యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి. Also Read…