Vijay- Rashmika : విజయ్ దేవరకొండ-రష్మిక ఎంగేజ్ మెంట్ చేసుకున్నారనే వార్తలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. దాని గురించి అడిగితే వీరిద్దరూ స్పందించట్లేదు. కానీ ఈవెంట్లో ఇద్దరు చేస్తున్న పనులు అందరికీ షాకింగ్ గా అనిపిస్తున్నాయి. మొన్న ఓ ఈవెంట్ లో రష్మికను ఎంగేజ్ మెంట్ గురించి అడిగితే మీరేం అనుకుంటే అదే నిజం అంటూ చెప్పింది. కానీ నిజమో కాదో చెప్పలేదు. ఇక రష్మిక దేవరకొండ అని ఫ్యాన్స్ అరిస్తే స్మైల్ ఇచ్చి ఊరుకుంటుంది. ఇక…
తెలంగాణ ప్రభుత్వం పలు కారణాలతో హైదరాబాదులో 144 సెక్షన్ విధించింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ 144 సెక్షన్ విధిస్తూ పబ్లిక్ మీటింగ్లు, ధర్నాలు, రాస్తారోకోలు ఇతర మీటింగ్స్ ఏమీ ఒక నెలపాటు ఉండకూడదని ప్రకటించారు. ఈ 144 సెక్షన్ నవంబర్ 27వ తేదీ వరకు వర్తించనుంది. ఇప్పటికే ఒకపక్క బెటాలియన్ కానిస్టేబుల్స్ నిరసనలు మరోపక్క రాజకీయ పార్టీలు నిరసనలకు దిగే అవకాశం ఉందని సమాచారాల నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయం…