తెలుగు ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తలపెట్టిన సమ్మె విషయంలో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటోందని, థియేటర్లలో సినిమాలకు తగిన ఆదరణ లభించడం లేదని, ఇప్పుడిప్పుడే కొవిడ్ సమస్యల నుండి బయటపడి కుదురుకుంటున్న సమయంలో సమ్మెకై 24 యూనియన్ల నాయకులు ఫ�