Home
Film Controversy
Film Controversy News
-
Madhavan Asks Apologises: “తప్పైతే క్షమించండి”.. సిక్కుల మనోభావాలపై క్లారిటీ ఇచ్చిన మాధవన్..!
Madhavan Asks Apologises: ప్రముఖ నటుడు మాధవన్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘ధురంధర్ 2’ (Dhurandhar 2) వివాదంలో చిక్కుకుంది. చిత్రంలోని ఓ సన్నివేశంలో సిక్కుల పవిత్ర గ్రంథమైన ‘దశమ్ గ్రంధం’ లోని శ్లోకాలను చెబుతున్నపుడు మాధవన్ సిగరెట్ తాగుతూ కనిపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీనిపై శివసేన నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం ముదిరింది. ఈ నేపథ్యంలో మాధవన్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సుదీర్ఘ వివరణ ఇచ్చారు. Pineapple… -
Dhurandhar 2 : ‘దురంధర్’ వణుకు.. ఎవరిని చూసినా ఇండియన్ ఏజెంట్లే అనిపిస్తోంది.. అఫ్రిది సంచలన వ్యాఖ్యలు!
కొన్ని సినిమాలు కేవలం వసూళ్ల కోసమే వస్తాయి, కానీ మరికొన్ని సినిమాలు మాత్రం సరిహద్దులు దాటి అవతలి దేశాల వ్యవస్థలనే గడగడలాడిస్తాయి, ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ‘దురంధర్ 2’ (Dhurandhar 2: The Revenge) పాకిస్థాన్ పునాదులను కదిలించేస్తోంది. ఈ సినిమా దెబ్బకు అక్కడి ప్రముఖులు సైతం భయం భయంగా బతుకుతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్. పాకిస్థాన్ మాజీ క్రికెట్ దిగ్గజం షాహిద్ అఫ్రిది తాజాగా చేసిన వ్యాఖ్యలు ఈ… -
Dhurandhar : ‘ధురంధర్’కు సెన్సార్ షాక్.. ఆ పదం తొలగించాలంటూ కేంద్రం ఆదేశాలు!
భారతీయ సినీ చరిత్రలో కనీవినీ ఎరుగని వసూళ్లతో దూసుకుపోతున్న రణ్వీర్ సింగ్ చిత్రం ‘ధురంధర్’ ఇప్పుడు ఒక సెన్సార్ వివాదంలో చిక్కుకుంది. సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ఈ చిత్రంలోని కొన్ని డైలాగులను మార్చాలని, కొన్ని పదాలను మ్యూట్ చేయాలని మేకర్స్ నిర్ణయించారు. ముఖ్యంగా సినిమాలో వాడిన ‘బలోచ్’ (Baloch) అనే పదాన్ని తొలగించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో, జనవరి 1, 2026 నుండి దేశవ్యాప్తంగా థియేటర్లలో ఈ… -
Kiran Abbavaram : ఆ హీరోను అవమానించడం కరెక్ట్ కాదు : కిరణ్ అబ్బవరం
Kiran Abbavaram : యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం కె ర్యాంప్. జైన్స్ నాని డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఫుల్ బోల్డ్ ట్రాక్ లో వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో లిప్ లాక్ లు, బూతులే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రెస్… -
Eros : AI వాడకం.. ధనుష్ ఆరోపణలపై నిర్మాణ సంస్థ క్లారిటీ
2013లో విడుదలైన రొమాంటిక్ డ్రామా చిత్రం “రాంఝానా” AI సాయంతో మార్చిన కొత్త క్లైమాక్స్‌తో రీ రిలీజ్ కావడం సినీ పరిశ్రమలో తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ సినిమా తమిళంలో “అంబికాపతి” పేరుతో ఆగస్టు 1, 2025న రీ-రిలీజ్ అయింది. సినిమా హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్. రాయ్ ఈ ఏఐతో క్లైమాక్స్ మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. బాహాటంగానే విమర్శలు గుప్పించారు. ఈ నేపథ్యంలో, చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా లిమిటెడ్ తాజాగా… -
Udaipur Files: “ఉదయ్‌పూర్ ఫైల్స్ – కన్హయ్య లాల్ టైలర్ మర్డర్” సినిమాపై స్టే కుదరదు: సుప్రీంకోర్టు..
Udaipur Files: 2022లో నూపుర్ శర్మ ‘‘మహ్మద్ ప్రవక్త’’పై చేసిన అనుచిత వ్యాఖ్యల్ని సోషల్ మీడియాలో సమర్థించిన కారణంగా, ఉదయ్‌పూర్‌కు చెందిన దర్జీ కన్హయ్యలాల్‌ని ఇద్దరు మతోన్మాదులు మహ్మద్ రియాజ్, మహ్మద్ గౌస్ హత్య చేశారు. ఆయన షాప్‌లోనే శరీరం నుంచి తలను వేరు చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కథాంశం ఆధారంగా నిర్మించిన "ఉదయ్‌పూర్ ఫైల్స్ - కన్హయ్య లాల్ టైలర్ మర్డర్" సినిమాకు న్యాయపరమైన చిక్కులు… -
Pawan Kalyan: వీరమల్లును బాయ్ కట్ చేసుకోమనండి
హరిహర వీరమల్లు సినిమాని బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తోంది. పవన్ హేటర్స్‌తో పాటు ఆయన పొలిటికల్ అపోనెంట్స్ అకౌంట్ల నుంచి ఈ బాయ్‌కాట్ ట్రెండ్ గట్టిగా వినిపిస్తోంది, కనిపిస్తోంది. తాజాగా ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. Also Read:Pawan Kalyan: మైత్రీ మేకర్స్, విశ్వ ప్రసాద్ లేకపోతే వీరమల్లు రిలీజ్ కష్టమయ్యేది! “ఏదో బాయ్‌కాట్ ట్రెండ్ వినిపిస్తోంది, చేసుకోండి. ఎందుకంటే నేను చాలాసార్లు అనుకుంటూ ఉంటాను, మీ సినిమాలు ఆడనివ్వము,… -
Kiran Abbavaram : బూతులతో సినిమా.. కిరణ్ అబ్బవరం ఫ్రస్ట్రేషన్..
Kiran Abbavaram : సినిమా రూటు మారుతోందా.. లేదంటే అలా మార్చి జనాల్లో ఏదో ఒక చర్చ జరిగేలా చేద్దామనుకుంటున్నారా.. ఇప్పుడు సినిమా డైలాగులు అంటే ఏదో ఒక బూతు లేకుండా కష్టమే. సాఫ్ట్ గా డైలాగులు చెప్పుకుంటూ పోతే దాన్ని ఎవడు పట్టించుకుంటాడని.. ఏకంగా బూతులుతో డైలాగులు పెట్టేసి టీనేజ్, యూత్ లో ఏదో ఫాలోయింగ్ తెచ్చుకోవాలని ఈ నడుమ చాలా మంది ట్రై చేస్తున్నారు. ఇప్పుడు కిరణ్ అబ్బవరం కూడా ఓ ఫ్రస్ట్రేషన్ లో… -
Manchu Vishnu : ఎక్కడెక్కడ అప్పులు చేశానో వాళ్లకు తెలుస్తుంది.. జీఎస్టీ సోదాలపై విష్ణు..
Manchu Vishnu : మంచు విష్ణు కన్నప్ప మూవీ టీమ్ పై జీఎస్టీ సోదాలు నిర్వహించారు అధికారులు. మాదాపూర్ లోని విష్ణు ఆఫీసులో, మూవీకి చెందిన పలువురి ఆఫీసుల్లోనూ సోదాలు నిర్వహించారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ, ట్యాక్స్ ఎగ్గొట్టనట్టు ఆరోపణలు రావడంతో ఈ సోదాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సోదాలపై మీడియా రిపోర్టర్లు ప్రశ్నించగా తాజాగా మంచు విష్ణు స్పందించారు. Read Also : Thaman : అడ్రస్ పెట్టురా వచ్చి నేర్చుకుంటా.. థమన్ ఫైర్..!… -
Kannappa : కన్నప్ప టీమ్ పై జీఎస్టీ సోదాలు.. మంచు విష్ణు సహా..
Kannappa : కన్నప్ప మూవీ విషయంలో అధికారులు జీఎస్టీ సోదాలు నిర్వహిస్తున్నారు. మంచు విష్ణు ఆఫీసు, ఇల్లు సహా, మూవీకి చెందిన పలువురి ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. మూవీ బడ్జెట్ విషయంలో జీఎస్టీ సరిగ్గా చెల్లించారా లేదా అనే విషయాలను పరిశీలిస్తున్నారు. దీనిపై మూవీ టీమ్ ఇంకా ఏమీ స్పందించలేదు. అయితే రీసెంట్ గా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మూవీ బడ్జెట్ గురించి చెబితే అధికారులు తన ఇంటి ముందు క్యూ కడుతారని చెప్పాడు.…
తాజావార్తలు
-
DMK: ఏజ్ లిమిట్.. రెండు సార్లే పదవులు! ఓటమి తర్వాత స్టాలిన్ సంచలన నిర్ణయం
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
Tollywood Directors: రాజమౌళి హిట్ ఫార్ములా.. ఇప్పుడు సుక్కుతో సహా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లందరిదీ అదే దారేనా?
-
Pahalgam Terror Attack Case: పహల్గామ్ దాడి కేసులో కీలక పరిణామం.. హఫీజ్ సయీద్‌కు NIA సమన్లు
-
AP Job Calendar 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ 2026..
ట్రెండింగ్
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!