Philippines: ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25న క్రైస్తవులు క్రిస్మస్ పర్వదినాన్ని జరుపుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే. ఈ రోజును క్రైస్తవులు ఎంతో పవిత్రంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. అయితే క్రిస్మస్ వేడుకలు కేవలం ఒక రోజుకు మాత్రమే పరిమితం కాని ఒక దేశం ఉందని మీలో ఎంత మందికి తెలుసు. ఈ దేశంలో క్రిస్మస్ వేడుకలు సెప్టెంబర్‌లో ప్రారంభమై డిసెంబర్ వరకు అంటే నాలుగు నెలల పాటు కొనసాగుతాయి. ఇంతకీ ఆ దేశం ఏమిటి, అక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల…