Bigg Boss 6: బిగ్‌బాస్ ఆరో సీజన్ ఐదో వారాంతానికి చేరుకుంది. ఈ నేపథ్యంలో శనివారం ఎపిసోడ్ హాట్ హాట్‌గా జరిగింది. హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లతో హౌస్‌లోఎవరు హిట్? ఎవరు ఫ్లాప్? అనే గేమ్ ఆడించారు. ఈ గేమ్‌లో అందరూ తమను సెల్ఫ్ ప్రొటెక్ట్ చేసుకునేందుకు ప్రయత్నించారు. తాము ఆడామని తామే హిట్ అని చెప్పుకున్నారు. తొలుత ఇనయా-సూర్య వచ్చారు. వారిలో సూర్య హిట్, ఇనయా ఫ్లాప్ అని తేలారు. ఇనయాలో జెన్యూనిటీ కనిపించలేదని, ఇప్పటికీ ఆమెను…