FIFA World Cup 2026: ఫుట్‌బాల్ వరల్డ్ కప్ (ఫిఫా)-2026కు అర్హత పొందిన దేశాలు తమ గ్రూప్ ప్రత్యర్థులను తెలుసుకునే రోజు ఆసన్నమైంది. డిసెంబర్ 5న జరగనున్న గ్రూప్ డ్రా ఈ ప్రపంచ కప్‌లో కీలక ఘట్టంగా నిలవనుంది. ఈసారి ఫిఫా వరల్డ్ కప్ 48 జట్లతో సాగనుంది. ఈ వరల్డ్ కప్ కు USA, కెనడా, మెక్సికో మూడు దేశాలు సంయుక్తంగా ఆతిధ్యం ఇవ్వనున్నాయి. 2026 ప్రపంచ కప్ లో మొత్తం 104 మ్యాచ్ లలో…