నేటి బిజీ లైఫ్ లో చాలామంది ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు. అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మెరుగైన ఆరోగ్యం కోసం పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలంటున్నారు నిపుణులు. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకోవాలి. జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఫైబర్ ముఖ్యమైన పాత్ర పోషిస�