రాయల్ ఎన్ఫీల్డ్ బైకులకు యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. కొంటే రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్ మాత్రమే కొనాలని అని అనుకునే వాళ్లు కూడా ఉన్నారు. అందుకే మార్కెట్ లో ఈ బైకులకు మంచి డిమాండ్ ఉంటుంది. దీంతో సేల్స్ పెరుగుతున్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ 2025 పండుగ సీజన్‌ను కొత్త రికార్డుతో ముగించింది. కంపెనీ సెప్టెంబర్, అక్టోబర్ 2025లో మొత్తం 249,279 మోటార్ సైకిళ్లను విక్రయించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే…