‘పెద్దల మాట చద్ది మూట’ అన్న సామెత అందరికీ తెలిసే ఉంటుంది. పెద్దలు చెప్పే విషయాలు మన మంచికే అని దీని అర్థం. కానీ.. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడు ఉదయాన్నే అందరూ టిఫిన్‌కు ఎగబడుతున్నారు. పూర్వకాలంలో మన తాతాముత్తాతలు చద్దన్నం తినేవారు. రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో
Food Habits: మనలో దాదాపు అందరం పొద్దున్నే లేవగానే బ్రేక్ ఫాస్ట్ కోసం ఇడ్లీ, దోశ, వడ, పూరి అంటూ తెగ లాగిచ్చేస్తున్నాం. కానీ, మన పూర్వికులు అయితే పొద్దున్నే చద్దన్నం (చల్ది అన్నం) తీసుకునే వారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిదని పెద్దవాళ్ళు చెప్పడం మనం విని ఉంటాము. నిజానికి ఇడ్లీ, దోశల కంటే చద్దన్నం తినడం 100 రెట్లు