ఈరోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు భాదపడుతున్న సమస్య మధుమేహం.. మధుమేహం అనేది దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే జీవితకాలం దానితో సావాసం చేయాల్సిందే. కంట్రోల్ అవ్వకుంటే ప్రాణాలే పోతాయి. అంత ప్రమాదం ఈ వ్యాధి.. అయితే ఈ వ్యాధి బారిన పడిన వారికి కొన్ని ఆహరపదార్థాలు సూపర్ ఫుడ్ అవేంటో ఒకసారి తెలుసుకుందాం.. మధుమేహులకు మెంతికూర దివ్య ఔషధం అనడంలో సందేహం లేదు. రోజుకు గుప్పెడు మెంతికూర తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు మీ సొంతం…