Home
Female Constable
Female Constable News
-
UP News: పెళ్లికి ముందు మహిళా కానిస్టేబుల్ మిస్సింగ్.. బిగ్ ట్విస్ట్‌తో అంతా షాక్..
UP News: ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌లో కనిపించకుండా పోయిన మహిళా కానిస్టేబుల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కిడ్నాప్‌గా భావించిన కేసు చివరకు లవ్ ఎఫైర్ బయట పడింది. అలీగఢ్ సైబర్ క్రైమ్ సెల్లో పనిచేస్తున్న 25 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ ఫిబ్రవరి 7న తన పెళ్లికి ముందు ఇంట్లో నుంచి అదృశ్యమైంది. -
Nizamabad: గంజాయి ముఠా బరి తెగింపు.. మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టి..
నిజామాబాద్ జిల్లాలో గంజాయి ముఠా బరి తెగించింది. నిర్మల్ కు చెందిన ముఠా కారులో గంజాయి అక్రమ రవాణా చేస్తూ అరాచకానికి తెగబడింది. సమాచారం అందుకున్న ఓ మహిళా కానిస్టేబుల్ నగర శివారులో కారును పట్టుకునే ప్రయత్నం చేసింది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు గంజాయి ముఠా మహిళా కానిస్టేబుల్ ను కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళా కానిస్టేబుల్ సౌమ్య కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సౌమ్యను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు గంజాయి ముఠా… -
Hyderabad: ఆర్థిక ఇబ్బందులతో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..
ఇటీవల పోలీస్ శాఖలో పలువురు అధికారులు మృతిచెందడం ఆందోళన కలిగిస్తోంది. వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాచకొండ కమిషనరేట్ మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక ఆత్మహత్యకు పాల్పడింది. నాగోల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ ఆకుల దీపిక(38) హస్తినాపురం టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నారు.… -
Attack on Constable: మహిళా కానిస్టేబుల్‌ను చితకబాదిన యువకుడు.. కింద పడేసి మరీ.. (వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో మహిళా కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. ఈ ఫైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళా కానిస్టేబుల్ సివిల్ డ్రెస్‌లో రోడ్డుపై వెళ్తోంది. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడాడు. కొంత సేపు వాదించుకున్న తర్వాత ఆ వ్యక్తి ఆమెపై భౌతిక దాడికి దిగాడు. ఈ ఘటనపై కేసు నమోదైంది. -
Crime: పాత బాయ్ ఫ్రెండ్ తిరిగి రావడంతో.. కొత్త స్నేహితుడైన ఎస్సైని హత్య చేసిన మహిళా కానిస్టేబుల్..
మధ్యప్రదేశ్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. రాజ్‌గఢ్ జిల్లాలోని బియోరాలో ఓ మహిళా కానిస్టేబుల్ తన ప్రియుడితో కలిసి ఎస్ఐని కారుతో ఢికొట్టి చంపేసింది. -
Mahbubnagar: వీరు మామూలోళ్లు కాదురా బాబు.. పోలీసునే హానీ ట్రాప్ లో పడేసిన కానిస్టేబుల్
మహిళ కానిస్టేబుల్ ఆమె భర్త కలిసి అధికారి పైన హత్యయత్నం చేసారు. భర్తతో కలిసి సీఐ మర్మాంగాలను కోసింది మహిళ కానిస్టేబుల్. -
వైరల్: మహిళా కానిస్టేబుల్లో స్మిమ్మింగ్పూల్లో డీఎస్పీ రచ్చ.. చివరకు..!
ఆయనో పోలీసు ఉన్నతాధికారి.. ఓ మహిళా కానిస్టేబుల్లో కలిసి స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయాడు.. స్విమ్మింగ్‌పూల్‌లో అసభ్యరీతిలో, అభ్యంతరకరంగా ప్రకవర్తించాడు.. అయితే, డీఎస్పీ స్విమ్మింగ్‌పూల్ చేసిన హాట్ పనులను ఎవరూ వీడియో తీసి సోషల్ మీడియాలో వదిలారు.. దీంతో.. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. ఇది కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లడంతో.. ఇద్దరిపై చర్యలు తీసుకున్నారు.. స్విమ్మింగ్‌పూల్‌లో రెచ్చిపోయిన డీఎస్పీ, మహిళా కానిస్టేబుల్.. సరససల్లాపాల్లో మునిగిపోయారు.. ఆ వీడియోలో ఆరేళ్ల చిన్నారి కూడా ఉంది..…
తాజావార్తలు
-
Telangana Schools Cross Valuation: స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మార్కులు వాళ్లు వేయరు.!
-
Mumbai: ప్రియురాలిపై అనుమానం.. విషం కలిపిన కూల్‌డ్రింక్‌తో హత్య
-
Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
-
Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
-
Mojtaba Khamenei: ‘అసలు శత్రువును గుర్తించండి’.. గల్ఫ్ దేశాలకు మోజ్తబా ఖమేనీ కీలక పిలుపు
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!