శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి జీవనశైలి, ఆహారం రెండూ సరిగ్గా ఉండటం అవసరం. వేగంగా పెరుగుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు ఊబకాయం ప్రధాన కారణం. అధిక బరువు వల్ల మధుమేహం, రక్తపోటు, కాలేయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ రోజుల్లో పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ
Uttarpradesh : ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ గ్యాంగ్‌రేప్ బాధితురాలు పోలీస్ స్టేషన్‌లో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది.
‘ఈసాల కప్ నమదే’ అంటూ ఆర్సీబీ టీం అభిమానులు ఎన్నో ఏళ్లుగా కంటున్న కల ఎట్టకేలకు 2024 లో సాకారమైంది. ఆదివారం మార్చి 17 రాత్రి మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 8 వికెట్ల విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం ఆర్సీబీ మహిళలు కప్ ఎత్తుకోగానే బ�
కేంద్ర ప్రభుత్వం కుటుంబ పెన్షన్‌కు సంబంధించిన నిబంధనలలో కీలకమైన మార్పులు చేసింది. మహిళా ఉద్యోగులు తమ భర్తకు బదులుగా కొడుకు లేదా కూతురిని నామినీగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంది.
మహిళా ఉద్యోగులకు మరో గుడ్‌న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం… ఇప్పటి వరకు మహిళలకు ప్రసూతి సెలవులు కల్పిస్తూ వచ్చిన సర్కార్.. ఇప్పుడు ప్రసవం సమయంలోగానీ.. లేదంటే పుట్టిన కాసేపటికే గానీ బిడ్డ చనిపోతే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే మహిళా ఉద్యోగులకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది.. డిపార్
తాలిబన్లు అంటే ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రతి ఒక్కరూ భయపడుతున్నారు. ఆగస్టు 15 వ తేదీన వారు ఆ దేశాన్ని తమ ఆదీనంలోకి తీసుకున్నారు. ఇది జరిగిన రెండ్రోజులకు తాలిబన్ కీలక నేతను టోలో న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూ చేసింది. ఆ ఛానల్ న్యూస్ యాంకర్ బెహెస్తా ఆర్ఘాండ్ అనే యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. కాబ�