బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ఇప్పుడు టాలీవుడ్‌లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్‌గా ఎదుగుతున్న ఈ భామ.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’, గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సారా అర్జున్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను…