ప్రతి నెల ఏదొక పండగ ఉంటుంది.. లేదా ఏదైనా ముఖ్యమైన రోజు ఉంటుంది.. ఆ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ఉంటాయో.. అందులో బ్యాంకులు కూడా ఉంటాయి.. రెండో శనివారం, ఆదివారం కాకుండా కొన్ని రోజుల్లో కూడా సెలవులు ఉంటాయి.. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా కొన్ని సెలవులు ఉన్నాయి.. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి నెల బ్యాంకు సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను చూస్తే దేశవ్యాప్తంగా ఏయే రోజులు, ఎక్కడెక్కడ…