విశ్వక్ సేన్, కె.వి. అనుదీప్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఫంకీ’ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. తొలుత ‘ఫంకీ’ చిత్రాన్ని 2026 ఏప్రిల్‌లో వేసవి కానుకగా విడుదల చేయాలని నిర్మాతలు భావించినప్పటికీ, విడుదల తేదీని ముందుకు జరుపుతూ చిత్ర బృందం తాజాగా ఒక కీలక ప్రకటన చేసింది. 2026 ఫిబ్రవరి 13న సినిమాను ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. అంటే, వాలెంటైన్స్ డే (ప్రేమికుల దినోత్సవం) వీకెండ్‌ను ఒక రోజు ముందుగానే ‘ఫంకీ’ నవ్వుల సందడితో ప్రారంభించబోతోంది. ఈ చిత్రంలో…