రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప -2 ఫీవర్ నడుస్తోంది. ఇటు ఏపీ అటు తెలంగాణలో ఎక్కడ చూసిన మెజారిటీ థియేటర్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 నే రన్ అవుతుంది. ఉదయం ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. నేటి నుండి టికెట్ ధరలు తగ్గించడంతో ఆక్యుపెన్సీ పెరుగుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ, కేరళ,…
హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70…
Vedhika’s Suspense Thriller “Fear” First Look : హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న తాజా చిత్రం “ఫియర్”. దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్న ఈ సినిమాకి సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తుండగా హీరో అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ…
దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ బైపోల్స్ ఫలితాల్లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. ఈ మేరకు కూటమి నేతలంతా సంబరాలు చేసుకున్నారు. ఇక ఈ ఫలితాలపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తనదైన శైలిలో స్పందించారు
Uttarpradesh : భర్త భయంతో ఉత్తరప్రదేశ్‌లోని ఔరయ్యా జిల్లాలో ఓ భార్య చేసిన పని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. భర్త భయంతో భార్య ఇంట్లో చోరీకి కుట్ర పన్నింది.
ఒక మహిళ పైకి ఎక్కి సీలింగ్ చేసిన పెట్టెలో కర్రను పెట్టింది. వెంటనే లోపల ఉన్న 6-7 అడుగులు ఉన్న పాము కొద్దికొద్దిగా బయటకు వస్తూ.. ఆమే చేతికి చుట్టుకుంటుంది. అంతేకాకుండా ఆమే భయపడకుండా.. అందులో నుంచి తీసింది.
మనిషిని చంపడానికి భయం ఒక్కటి చాలు.. ఆ భయం ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తోంది. కరోనా భయంతో ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. తాజాగా ఒమిక్రాన్ భయంతో ఒక డాక్టర్ దారుణానికి ఒడిగట్టాడు.. బంగారంలాంటి కుటుంబాన్ని తన చేతులారా చంపాడు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కాన్పూర్ పరిసర ప్రాంతంలో సుశీల్ కుమార్ అనే వైద్యుడు తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. స్థానిక వైద్యశాలలో విధులు నిర్వహించే సుశీల్…