సినీ స్టార్స్ కు ఎంతోమంది అభిమానులు ఉంటారు. వారికి తమ అభిమాన నటుడు, లేదా నటీమణి ఎలాంటి డైట్ ఫాలో అవుతున్నారు ? ఏం చేస్తున్నారు ? వారికి ఇష్టమైనవి ఏంటి ? అని తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంటుంది. అయితే ఎంత డబ్బులు ఉన్నప్పటికీ నటీనటులు సాధారణ ప్రజలు తిన్నట్టుగా కడుపునిండా తినలేరు. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి డైటింగ్ పేరుతో ఇష్టమైన తిండికి దూరంగా ఉంటారు. ఇక ఫిజిక్‌ని బాగా మెయింటైన్ చేసే టాలీవుడ్ స్టార్స్ లో…