Home
Fauji Movie
Fauji Movie News
-
Prabhas Fauji: ‘ఫౌజీ’లో అదిరిపోయే యాక్షన్ బ్లాక్స్.. పీక్స్‌కు చేరిన హైప్.. బాక్సాఫీస్ తగలబడిపోద్ది ఇగ!
Fauji Movie Action Scenes Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు తాజాగా సోషల్ మీడియాలో లీకై వైరల్ అవుతున్నాయి. ఈ లీక్స్‌తో సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ముఖ్యంగా ఫౌజీలో ఉండబోయే రెండు భారీ యాక్షన్ బ్లాక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఫౌజీ… -
Prabhas : ‘స్పిరిట్’కు బ్రేక్ ఇచ్చి ‘ఫౌజీ’ సెట్స్ లోకి ప్రభాస్
స్పిరిట్ సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతున్న ప్రభాస్, ఈ రోజు నుంచి రెండు రోజులపాటు ఫౌజీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు ప్రభాస్. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాతో పాకిస్తానీ నటి ఇమాన్వి ఇస్మాయిల్ హీరోయిన్ గా లాంచ్ అవుతోంది. ఇక ఈ సినిమాకి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి షూటింగ్ జరుగుతోంది. రామోజీ ఫిలిం సిటీలో… -
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ సినిమా షూటింగ్లో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మకు విషపురుగు కరిచింది అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే, ఈ ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన పీఏ సుభాశిష్ పాండా ఒక వీడియో రిలీజ్ చేశారు. రాజేష్ శర్మకు ఎలాంటి తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదని పేర్కొన్న ఆయన, రాజేష్ శర్మకు ఉన్న షుగర్ వల్ల కాలు కొద్దిగా వాచిందని, అందుకే హాస్పిటల్లో చేర్పించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన… -
Prabhas : క్రేజీ యాక్టర్ ను గుర్తు పట్టలేకపోయిన ప్రభాస్..
Prabhas : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలతో తీరికలేనంత బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన బాహుబలి ది ఎపిక్ మూవీ నేడు ప్రీమియర్స్ పడబోతున్నాయి. ప్రస్తుతం ఫౌజీ సినిమా షూటింగ్ స్పీడ్ గా జరుగుతోంది. అయితే ఈ మూవీ షూటింగ్ లో ఓ క్రేజీ ఇన్సిడెంట్ జరిగింది. ఈ విషయాన్ని ఇందులో నటిస్తున్న రాహుల్ రవీంద్రన్ బయట పెట్టాడు. ప్రస్తుతం రాహుల్ మామూలుగానే తెల్లగడ్డంతో ఎవరూ గుర్తు పట్టలేకుండా ఉన్నాడు. ఇక ఫౌజీ సినిమా… -
Prabhas : మరో సీక్వెల్ లో ప్రభాస్..?
Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజా సాబ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దాంతో పాటు ఫౌజీ సినిమా షూటింగ్ లో ఫుల్ బిజీగా ఉంటున్నాడు ప్రభాస్. ఆ వెంటనే స్పిరిట్ రెడీగా ఉంది. వీటి తర్వాత రెండు సీక్వెల్స్ ఉన్నాయి. కల్కి-2, సలార్-2 సినిమాలు ఉన్నాయి. అయితే ఇవన్నీ కాకుండా మరో సీక్వెల్ చేయడానికి మన డార్లింగ్ రెడీ అవుతున్నాడంట. అదేదో కాదు ది రాజాసాబ్-2. ప్రస్తుతం రాజాసబ్… -
Fauji : ఫౌజీ రిలీజ్ డేట్ పై వార్తలు.. నిజమేనా..?
Fauji : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ఫౌజీ సినిమాపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇందులో ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాను రెండో ప్రపంచ నేపథ్యంలో తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ ఆఫీసర్ గా కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ప్రేమ, ఎమోషన్స్ ను ఎలివేట్ చేయడంలో హను స్టైలే వేరు. కాబట్టి ఆయన ఈ సినిమాను వేరే రేంజ్ లో… -
Fauji : ప్రభాస్ లుక్ షేర్ చేస్తే జైలుకే.. ఫౌజీ టీమ్ వార్నింగ్
Fauji : ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి డైరెక్షన్ లో వస్తున్న మూవీ ఫౌజీ. భారీ పీరియాడిక్ మూవీగా దీన్ని దీసుకొస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జెట్ స్పీడ్ గా షూటింగ్ జరుగుతోంది. అయితే నిన్న సెట్స్ నుంచి ప్రభాస్ లుక్ లీక్ అయింది. ఇందులో ఆయన వింటేజ్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇది చూసిన వారంతా తెగ షేర్ చేసేస్తున్నారు. ఆన్ లైన్ లో ఒక్క దెబ్బకే ప్రభాస్ లుక్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీంతో… -
Prabhas : ఫౌజీ సెట్స్ నుంచి ప్రభాస్ పిక్ లీక్?
ప్రభాస్ చేస్తున్న అన్ని సినిమాలలో ఆయన అభిమానులు ఎక్కువగా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా ఏదైనా ఉందంటే అది ఫౌజీ. నిజానికి ఈ సినిమాకి ఫౌజీ అనే పేరు ఇంకా ఫిక్స్ చేయలేదు. హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా సెట్స్‌లో తాజాగా ప్రభాస్ జాయిన్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఒక లీకైన పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ALso Read:Kannappa: ఇండస్ట్రీ హిట్ ‘రికార్డ్’? అయితే అది నిజంగానే సినిమా సెట్స్ నుంచి… -
Anupam Kher : గోడ దూకి షూట్ కి వెళ్లిన అనుపం ఖేర్
ప్రభాస్ సినిమా షూటింగ్ సెట్లో అడుగు పెట్టేందుకు అనుపం ఖేర్ గోడ దూకి వెళ్లిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోను స్వయంగా ఆయనే సోషల్ మీడియాలో షేర్ చేశారు. అసలు విషయం ఏమిటంటే, ప్రస్తుతానికి ప్రభాస్ హీరోగా నటిస్తున్న, ఇంకా పేరు పెట్టని సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్షన్‌లో రూపొందిస్తున్నారు. ప్రస్తుతానికి దీన్ని ఫౌజి అని సంబోధిస్తున్నారు. Also Read : Kannappa : కన్నప్ప సినిమాను… -
Fauji: ఎలివేషన్ కా బాప్ ని దింపుతున్నారు!
అనుపమ్ ఖేర్… ఎంతో టాలెంట్ ఉన్న సీనియర్ బాలీవుడ్ నటుడు. ఒకటి, రెండు కాదు 500 కంటే ఎక్కువ సినిమాలు చేశాడు. దేశ వ్యాప్తంగా అతడి ఫ్యాన్స్ ఉంటారు. ఇన్ ఫ్యాక్ట్, హాలీవుడ్ సినిమాల్లోనూ కనిపించిన అనుపమ్ కి అంతర్జాతీయంగానూ గుర్తింపు ఉంది. అలాంటి ఆయన తెలుగులో నేరుగా చేసిన మొదటి సినిమా కార్తికేయ 2 సూపర్ హిట్ అయింది. ఆ సినిమాలో ఆయన కృష్ణుడి ఎలివేషన్స్ బాగా వర్కౌట్ కావడంతో ఆయనకు చాలా తెలుగు సినిమాల్లో…
తాజావార్తలు
-
Tummala Nageswara Rao: రైతులు పామాయిల్ సాగుపై దృష్టి సారించాలి.. మంత్రి తుమ్మల పిలుపు..
-
Jasprit Bumrah: 2027 ప్రపంచకప్‌పై ఫోకస్.. బుమ్రా కోసం బీసీసీఐ ‘ప్లాన్ బీ’..!
-
RG Kar Case: ఆర్జీ కర్ కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై రాళ్లు, ఇటుకలతో దాడి
-
Nepal Floods: 275 మంది భారతీయులు గల్లంతు.. 166 మంది క్షేమం.. కేంద్రం కీలక ప్రకటన
-
AP Collectors Conference: సీఎం అధ్యక్షతన 8వ కలెక్టర్ల కాన్ఫరెన్స్.. రెండు రోజులు కీలక సమీక్షలు.. అజెండా ఇదే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!