ఈ రోజుల్లో ఫ్యాటీ లివర్ సమస్య చాలా మందిలో సాధారణంగా కనిపిస్తోంది. తగినంత శారీరక శ్రమ లేకపోవడం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, అధిక చక్కెర తీసుకోవడం, వేయించిన పదార్థాలు, ఆల్కహాల్ సేవించడం వంటి అంశాలు కాలేయంపై భారం పెట్టి, కొవ్వు పేరుకుపోయే పరిస్థితికి దారితీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఎక్కువసేపు కూర్చొని చేసే ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసే వారిలో ఫ్యాటీ లివర్ ప్రమాదం మరింతగా ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే.. కొన్ని పద్ధతులు, ఆరోగ్యకరమైన…
ఇటీవల భారతదేశంలో 40 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అయితే మనం తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడంతో ఫ్యాటీ లివర్ కు చికిత్స చేయవచ్చు. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఈ రోజుల్లో వేగంగా పెరుగుతున్న సమస్య. అయితే మనం ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అది ఎలా అంటే.. Read Also: Drugs: ఎయిర్ పోర్ట్ లో మహిళ దగ్గర భారీగా డ్రగ్స్ .. వాటి విలువ ఎంతంటే.. కాలేయం నుండి కొవ్వును…
Fatty Liver: శరీరంలో ఏ భాగానికి ఎటువంటి చిన్న ఇబ్బంది కలిగినా వైద్యుల వద్దకు పరుగెత్తుతాం. అలాంటి ఒక సమస్య వస్తుందనే ఆలోచన కూడా లేకుండా ఉన్న సమయంలో శరీరంలో పెద్ద వ్యాధి ఉందనే విషయాన్ని జీర్ణం చేసుకోవడమే కష్టంగా మరుతుంది. అందుకే వీలైనంత ఆరోగ్యంగా ఉంటూ ఉండాలి. సరైన వ్యాయామం, ఆహారం విషయంలో తగినంత శ్రద్ధ కూడా అంతే అవసరం. శరీరంలో ముఖ్యమైన భాగం అయిన కాలేయం, దీని చుట్టూ కొవ్వు పేరుకుపోతే అది ఫ్ల్యాటీ…