Yadadri: తండ్రి ఆస్తి కోసం కోర్టుకెక్కిన ఇద్దరు చెల్లెళ్లు, సోదరుడి వల్లే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఆ కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని భార్య...
ఆస్తికోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడుతున్నారు. డబ్బు ఉంటే చాలు కుటుంబాన్ని కడతేర్చడానికి కూడా వెనకడాటం లేదు. తండ్రి ఆస్థి కోసం ఓ కొడుకు చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది. ఆస్తికోసం తండ్రినే కడతేర్చిన ఘటన తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.