Belly Fat: నేటి పోటీ ప్రపంచంలో ఆరోగ్యంగా ఉండటం అనేది చాలామందికి ఒక సవాలుగా మారింది. ముఖ్యంగా బొడ్డు కొవ్వు (Belly Fat) భాగంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించుకోవడం చాలా కష్టమైన పని. అయితే సరైన ఆహారపు అలవాట్లు, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఈ ప్రయాణంలో కొన్ని ప్రత్యేకమైన ‘టీ’లు మీకు సహాయపడతాయి. ఈ టీలు రుచికరంగా ఉండటమే కాకుండా.. శరీరానికి కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. Read…