ప్రస్తుతం ఆధునిక కాలంలో ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అందుకు తగ్గట్టుగానే అనేక కంపెనీ వారి ఉత్పత్తులలో కొత్తదనాన్ని చూపిస్తూ కస్టమర్స్ ను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూనే ఉంటాయి. ముఖ్యంగా టెక్నాలజీ విషయంలో ఈ అప్గ్రేడ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇక మరోవైపు ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో రకమైన సాంప్రదాయ దుస్తులను ధరించడం పరిపాటీ. కాకపోతే ప్రస్తుతం సమాజం మారుతున్న కొద్దీ ప్రజలు వింత కోరికలు కోరుకుంటూ అందుకు…