మరికొన్ని గంటల్లో దేశ సాధారణ బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో ప్రతి రంగం నుండి అంచనాలు పెరుగుతున్నాయి. దేశంలోని ప్రతి పౌరుడు, ప్రతి రంగం ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుండి ఏదో ఒకటి డిమాండ్ చేస్తున్నాయి. వ్యవసాయ రంగానికి కూడా అనేక డిమాండ్లు ఉన్నాయి. ప్రధాన డిమాండ్లలో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినది. గత కొన్ని నెలలుగా, ప్రధాన మంత్రి కిసాన్ యోజన…