Tomato Prices Fall Down: టమోటా రైతును కదిలిస్తే కన్నీళ్లే వస్తున్నాయి. కస్టపడి శ్రమించి పండించిన రైతులకు నష్టాలే మిగిలాయి. పెట్టిన పెట్టుబడులు కూడా రాని దుర్భర పరిస్థితి ఏర్పడింది. మూడు నెలల క్రితం 60 రూపాయలు పలికిన కిలో టమోటా ఇప్పుడు కిలో రూపాయికి కూడా కొనేవారు కరువయ్యారు. మద్దతు ధర లేక టమాటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతికవచ్చిన పంటను కోసి అమ్మేందుకు వీలు లేక కొందరు అలాగే వదిలేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి…