అది 149 ఏళ్లనాటి భవంతి. పురాతన కాలం నాటి ఇల్లు కావడంతో చాలామందికి వాటిపై ఆసక్తి ఉంటుంది. ఎలాగైన చేజిక్కించుకోవాలని అనుకుంటారు. ఇక, పాత ఇల్లు తక్కువ ధరకు వస్తుంది అంతే ఎవరైనా ఎందుకు వదులుకుంటారు చెప్పండి. అందరిలాగే ఆ దంపతులు కూడా పాత ఇంటిని కోనుగోలు చేశారు. కొంతకాలం హ్యాపీగానే గడిచినంది. ప్రశాంతంగా ఉన్నామని అనుకుంటున్న సమయంలో అర్ధరాత్రి వేళ ఇంటి గోడల్లో నుంచి పెద్ద పెద్ద శబ్దలు వినిపించాయి. దాంతో ఆ దంపతులు భయపడిపోయారు.…