ఇప్పుడు ప్రతీ కమర్షియల్ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్ పెట్టేస్తున్నారు ఫిల్మ్ మేకర్స్. క్రేజీ భామలు ఆ పాటల్లో నటించేందుకు ముందుకు వస్తుండటం, వాటికి ఆడియన్స్ నుంచి కూడా బాగా ఆదరణ వస్తున్న నేపథ్యంలో.. స్క్రిప్టులో చోటు లేకపోయినా, స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ ఐటెం సాంగ్స్‌ని జోడించేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. సురేందర్ రెడ్డి, అఖిల్ కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమాలోనూ ఒక స్పెషల్ సాంగ్ ఉండనుందట! ఈ స్పెషల్ సాంగ్ కోసం కొందరు భామల్ని…
జాతిరత్నాలు సినిమాతో వెండితెరకు పరిచయమైన హీరోయిన ఫరియా అబ్దుల్లా. ఆపాత్రలో చిట్టి అంటూ అందరిని తన క్యూట్ నెస్ తో యువత అభిమానాన్ని సంపాదించింది. అయితే.. తనకున్న హైట్.. లుక్ తో చిట్టికి పెద్ద అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ.. ఆ అంచనా తారుమారైంది. అయితే ఎక్కడ పొరపాటు జరిగిందో ఏమో తెలియదు కానీ.. తనలోని టాలెంటును ఓ వీడియో రూపంలో ఫరియా బెల్లీ డ్యాన్స్ చేసింది. read also: YSRCP Plenary : భారీగా…