Kajal Aggarwal : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ..ఈ భామ తెలుగు ,తమిళ్ ,హిందీ భాషలలో వరుసగా స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.టాలీవుడ్ కాజల్ కెరీర్ దూసుకుపోతున్న సమయంలోనే తన చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ కిచ్లూనీ పెళ్లి చేసుకొని ఫామిలీ లైఫ్ ని ఎంతగానో ఎంజాయ్ చేస్తుంది.ఇదిలా ఉంటే ఈ భామ గత ఏడాది నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా…