శిల్పి అరుణ్ యోగిరాజ్ అయోధ్యలో కొత్తగా ప్రారంభించబడిన రామమందిరంలోని ‘గర్భ గృహం’లో ప్రస్తుతం ఉన్న రామ్ లల్లా విగ్రహాన్ని రూపొందించిన తర్వాత అందరినీ ఆశ్చర్యపరిచాడు . ఆయన చేసిన కృషికి ప్రశంసలు అందుకుంటున్నాయి.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఎన్నో సంచలన విషయాలను చెప్పుకొచ్చాడు.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. శిల్పిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నా అని చెప్పుకొచ్చాడు.. కర్నాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ తన క్రియేషన్స్ యొక్క…