Domestic Violence: కట్టుకున్న భర్తే కాలయముడిలా మారాడు. భార్యను అతి కిరాతంగా చిత్రహింసలకు గురిచేశాడు. ఆమెను అత్యంత పాశవికంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియోలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంలా మారటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడులో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో మహిళపై దాడి చేసిన ఆమె భర్త, అతని ప్రియురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రకాశంజిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు చెందిన గురునాథం బాలాజీకి భాగ్యలక్ష్మితో 8 ఏళ్ల క్రితం…