Euphoria: విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గుణశేఖర్. ప్రస్తుతం ఆయన ‘యుఫోరియా’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేశారు. రామ రామ అనే పాటను చిత్ర బంధం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన లాంచ్ ఈవెంట్లో భాగంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి భూమిక చావ్లా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు విడుదలైన పోస్టర్,…