Mahindra XUV 7XO vs Toyota Innova Crysta: భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో 7-సీటర్ కార్లకు ఎప్పుడూ ఓ క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ప్రయాణాలకు టొయోటా ఇన్నోవా క్రిస్టా (Toyota Innova Crysta) దశాబ్దాలుగా లీడింగ్ లో ఉంది. అయితే తాజాగా మహీంద్రా నుండి వచ్చిన కొత్త SUV కారు XUV700ని XUV 7XO పేరుతో సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లతో లాంచ్ చేసింది. ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఏది మీ కుటుంబానికి సరిపోతుంది?…