ఎక్కడైనా ఏటీఎంలో ఉండే నోట్లు ఫేక్ అని ఎవరూ అనుకోరు.. ఎందుకంటే.. బ్యాంకుల ఆధ్వర్యంలో ఏటీఎంలు నడుస్తుంటే.. వారే నేరుగా ఏటీఎంలో డబ్బులు లోడ్ చేస్తుంటారు.. కొన్ని ఏటీఎంలలో ఏజెన్సీలు డబ్బులు వేస్తుంటాయి.. అయితే, డబ్బులు విత్‌డ్రా చేయడం కోసం ఏటిఎంకు వెళ్లిన ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.. డబ్బులు డ్రా చేసిన సదరు వ్యక్తికి.. ఏటీఎం నుంచి రూ.200 నోట్లు వచ్చాయి.. అయితే.. ఓ నోటుపై ‘Full of Fun’ అని రాసి ఉండడంతో…