సాధారణంగా మహిళపై కొందరు కామాంధులు రెచ్చిపోయి దారుణాలకు తెగబడతారు.. అత్యాచారాలు, హత్యలు చేస్తున్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. ఓ యువతి కామంతో రెచ్చిపోయి…15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారానికి తెగబడింది. పూర్తి వివరాల్లోకి వెళితే..మన దేశంలో అనేక రకాల దారుణ సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గోరఖ్ పూర్ లో 19 ఏళ్ల ఓ యువతి.. 15 ఏళ్ల కుర్రాడిపై అత్యాచారం చేసింది. రూంలోకి తీసుకెళ్లి ఎంజాయ్ చేసింది. అనంతరం డబ్బులు ఇవ్వాలని బాలుడిని టార్చర్ చేసింది.…