Fake gang: రాష్ట్ర రాజధాని నగరంలో కల్తీ ఉత్పత్తి రోజురోజుకూ పెరుగుతోంది. నకిలీ తయారీ కేంద్రాలపై ఎప్పటికప్పుడు పోలీసులు దాడులు నిర్వహించి కల్తీ నిర్వాహకులను అరెస్ట్ చేస్తున్నా కానీ.. ఇలాంటి కల్తీ కేడీలు రోజురోజుకు బయటికి వస్తూనే ఉన్నారు.
డబ్బులుంటే చాలు.. కాలేజీకి వెళ్లక్కర్లేదు. కష్టపడి పరీక్షలు రాయాల్సిన పనిలేదు. మీకే యూనివర్శిటీ సర్టిఫికెట్ కావాలంటే అది మీ ఇంటికే వచ్చి చేరుతుంది. తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్లు బాగోతం రచ్చరేపుతోంది. నకిలీ సర్తిఫికెట్లు సృష్టిస్తున్న వారితో పాటు నకిలి సర్టిఫికేట్లు కొన్నవారిని ..8 మందిని అదుపులోకి తీసుకుని వారి నుండి భారి సంఖ్యలొ సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. సంతోష్ నగర్ కి చెందిన సయ్యద్ నవీద్ ఉరఫ్ ఫైసల్, యాదగిరి…