నకిలీ ఐపీఎస్ అధికారి సూర్య ప్రకాష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారిగా హడావుడి సృష్టించిన సూర్య ప్రకాష్.. అసలు బాగోతం కుటుంబ సభ్యులు బయటపెట్టారు. ఆస్తికోసం, డబ్బుల కోసం కన్నతల్లిని, సొంత తమ్ముడిని అతని కుటుంబాన్ని కూడా బెదిరించాడు. సుమారు రూ.70 లక్షల వరకు నగదు, బంగారం, ఆస్తులు కాజేసి రోడ్డున పడేశాడు.
Delhi Pollution : ఢిల్లీ గాలి పీల్చడం సిగరెట్ తాగినట్లుగా మారింది. ఈ దావా ఏ పరిశోధన లేదా ఊహాగానాల ఆధారంగా లేదు, కానీ వాస్తవం. ఢిల్లీ గాలి ఎన్ని సిగరెట్ తాగడానికి సమానమో తెలుసుకుందాం.
Chicken Coop : తెల్లవారుజామున కోడి కూయడం ఒక సాధారణ దృగ్విషయం, అయితే అసలు ఇది ఇలా ఎందుకు జరుగుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? మిగిలిన రోజుతో పోలిస్తే కోడి ఉదయాన్నే ఎందుకు కూస్తుంది?
Obesity : మారుతున్న జీవనశైలి, ఆహారం కారణంగా ఊబకాయం బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2035 నాటికి ప్రపంచంలో సగం మంది దీనితో బాధపడుతారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రతేడాది మార్చి 4ని ప్రపంచ స్థూలకాయ దినోత్సవంగా పాటిస్తారు.
ఇండియా పాక్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. అఖండ భారత్ 1947లో ఇండియా పాక్ దేశాలుగా విడిపోయింది. ఇండియాను హిందూస్తాన్ అని పిలిస్తే ముస్లీంలు ఉన్న దేశాన్ని పాకిస్తాన్ అని పిలుస్తున్నారు. అయితే, ప్రత్యేక దేశంగా ఏర్పడిన పాకిస్తాన్‌కు ఆ పేరు ఎలా వచ్చింది. ఎవరు నిర్ణయించారు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు. 1920 వరకు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహ్మద్ ఆలీ జిన్నా, కాంగ్రెస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. బయటకు…
కరోనా కారణంగా చాలా దేశాల్లో 2020, 2021 నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉన్నారు. 2022 నూతన సంవత్సర వేడుకలను ధూమ్ ధామ్‌గా నిర్వహించాలని అనుకున్నా… కుదిరేలా కనిపించడంలేదు. ఒమిక్రాన్ కేసులు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక దేశాల్లో ఆంక్షలు విధించారు. యూరప్, అమెరికా దేశాల్లో వేడుకలు పెద్ద ఎత్తున జరుపుకుంటారు. కానీ, ఈసారి కూడా వారికి నిరాశే ఎదురైందని చెప్పవచ్చు. ఇక కొన్ని దేశాల్లో కొత్త సంవత్సరం రోజున కొన్ని…
ఈ మధ్యకాలంలో పెళ్లైన కొన్ని రోజులకే భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థల కారణంగా విడిపోతున్నారు. జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కాపురం అన్నతరువాత కలహాలు కామనే. అంతమాత్రం చేత విడిపోతే ఎలా అని పెద్దలు సర్థిచెప్పినా పెద్దలాభం ఉండటం లేదు. కొత్తగా పెళ్లైన వారు కొన్ని రకాల సూత్రాలను పాటిస్తే వారి లైఫ్ హ్యాపీగా గడిచిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ సూత్రాలు ఎంటో ఇప్పుడు చూద్దాం. Read: అక్కడ కార్తీక మాసంలోనే మొదలైన కోడి పందేలు.. 32…