ఫేస్‌బుక్ ఎంట్రీ అయిన మొదట్లో పెద్దగా వివరాలు ఏమీ పొందుపర్చాల్సిన అవసరం ఉండేది కాదు.. అయితే, రాను రాను.. దీనిపై ఆంక్షలు ఎక్కువయ్యాయి.. పేరు, వయసు, అడ్రస్, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, అభిరుచులు, రాజకీయ వ్యవహారాలు లాంటి వివరాలతో పాటు.. ఇప్పుడు ఫేస్‌బుక్‌లో అడుగుపెట్టాలంటే.. పెద్ద లిస్టే ఉంటుంది.. కానీ, ఫేస్‌బుక్ అకౌంట్ నిబంధనలకు సంబంధించి దాని మాతృ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూజర్ ప్రొఫైల్ గురించి యూజర్లు తెలియజేయాల్సిన అవసరం…