Instagram and Facebook Outage: మంగళవారం (డిసెంబర్ 23)న ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య ప్రధానంగా అమెరికాలోని వినియోగదారులను ప్రభావితం చేసింది. ఇందుకు సంబంధించి Downdetector వెబ్‌సైట్‌లో వేల సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. అయితే భారత్‌లో ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ (మెటా సంస్థకు చెందినవి) సాధారణంగా పనిచేస్తున్నాయి. అంతరాయం ప్రధానంగా అమెరికాకే పరిమితమై ఉన్నట్లుగా సమాచారం. India-New Zealand: భారత్‌తో ఒప్పందాన్ని తప్పుపట్టిన న్యూజిలాండ్ మంత్రి.. ‘బ్యాడ్ డీల్’ అంటూ అభ్యంతరం Downdetector డేటా…
Facebook, Instagram, WhatsApp Down For Thousands Of Users In US: అమెరికాలో మెటాకు సంబంధించిన ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రమ్, వాట్సాప్ డౌన్ అయ్యాయి. దీంతో వేలాది మంది యూజర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బుధవారం మెటా సోషల్ ఫ్లాట్‌ఫామ్స్ డౌన్ అయినట్లు ‘డౌన్‌డిటెక్టర్.కామ్’ వెల్లడించింది. 18,000 మంది ఇన్ స్టా యూజర్లు తాము లాగిన్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు నివేదించారు. 13,000 మంది ఫేస్ బుక్ యాప్ యాక్సెస్ లో సమస్యలు ఉన్నట్లు నివేదించారు. వాట్సాప్,…