Tecno Phantom V Fold 2: మీరు ఫోల్డబుల్ ఫోన్‌ని కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే మీకు శుభవార్త. టెక్నో తన రెండు అత్యంత చౌకైన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్ లోకి విడుదల చేసింది. కంపెనీ ఈరోజు (డిసెంబర్ 6) భారత మార్కెట్లో TECNO PHANTOM V2 సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్‌లో బుక్ – ఓపెనింగ్ PHANTOM V Fold 2, ఫ్లిప్ స్టైల్ PHANTOM V ఫ్లిప్ 2 స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. కంపెనీ వీటిని సరసమైన ధర…