Home
Explainers In Telugu
Explainers In Telugu News
-
Miscarriage: గర్భస్రావం తర్వాత మహిళలు చెప్పుకోలేని బాధ ఇదే! శరీరం కోలుకున్నా మనసు ఎందుకు కోలుకోదు?
ఒక స్త్రీకి తల్లితనం ఒక అందమైన అనుభవం కావచ్చు కానీ ఆమె విలువకు అది కొలత కాకూడదు. ఏడేళ్ల పెళ్లి తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే ఆమెను చూసే చూపులు మారిపోయాయి. ఇంకా పిల్లలు లేరా? ఏమైనా సమస్య ఉందా? డాక్టర్‌కి చూపించుకున్నారా? ఎప్పుడు శుభవార్త చెబుతారు? ఆ ప్రశ్నలు అడిగినవాళ్లు ఆ మాటల బరువును మర్చిపోయి వెళ్లిపోయారు. ఆమె మాత్రం ఆ మాటలతోనే ఇంటికి తిరిగి వచ్చేది. ఒక్కో ప్రశ్న ఆమె గుండెల్లో ఒక చిన్న… -
Vande Mataram Row: 150 ఏళ్ల చరిత్ర…వందేమాతరంపై కాంగ్రెస్ అభ్యంతరమేంటి?
Explainer: ‘వందేమాతరం’.. భారత స్వాతంత్ర్య సమరంలో కోట్ల గొంతుకలను ఏకం చేసి.. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నినాదం. కానీ, అదే జాతీయ గేయం చుట్టూ ఇప్పుడు స్వతంత్ర భారతంలో తీవ్ర రాజకీయ, మతపరమైన యుద్ధం రాజుకుంది. దేశ స్వాతంత్ర్య దినోత్సవం వేదికగా మొదలైన రచ్చ, పార్లమెంట్ దాకా చేరింది. కాంగ్రెస్ పార్టీ వందేమాతరంలోని మొదటి రెండు చరణాలు మాత్రమే పాడతామని భీష్మించుకుని కూర్చోగా, మొత్తం ఆరు చరణాలూ పాడాల్సిందేనని బీజేపీ పట్టుబడుతోంది. అసలు జాతీయ గేయంలో మిగిలిన… -
Electric Shock Gloves: అమెరికా దుర్మార్గం..వలసదారులపై కరెంట్ ‘షాక్’ అస్త్రం!
ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలకు కలల సౌధంగా ఉండే అమెరికా క్రమేపీ మానవత్వాన్ని మరచిపోతోంది. ముఖ్యంగా వలసవాదుల విషయంలో క్రూరమైన నిర్ణయాలను అమలు చేస్తోంది. అక్రమ వలసదారులను ఏరివేసేందుకు ఇమిగ్రేషన్ విభాగానికి అపరితమైన అధికారాలు ఇస్తోంది ట్రంప్ ప్రభుత్వం. తాజాగా అత్యంత ప్రమాదకరమైన ఎలక్ట్రికల్ షాక్ గ్లౌజులను కొనుగోలు చేసేందుకు ఇమిగ్రేషన్ విభాగం రెడీ అవుతోంది. ఎవరిపైనన్నా అనుమానం ఉంటే వాళ్లను పట్టుకునే సమయంలో షాకింగ్ ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట. ఇంతటి దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? పైకి అక్రమ… -
Psychology Facts: పొసెసివ్‌నెస్.. రిలేషన్‌షిప్‌ను నాశనం చేస్తుందా?
ఒకప్పుడు ఫోన్ మోగితే ఇద్దరిలో ఎవరో ఒకరు నవ్వేవారు. ఇప్పుడు అదే ఫోన్ మోగితే… ఇద్దరిలో ఎవరో ఒకరి ముఖం మారుతుంది. దీని అర్థం ప్రేమ మారిపోయిందనా? అంత త్వరగా చెప్పలేం. ప్రేమ అక్కడే ఉండొచ్చు. కానీ ప్రేమతో పాటు ఇంకేదో వచ్చి కూర్చుంది..అదే అనుమానం..! మొదట అది చాలా చిన్నదిగా మొదలవుతుంది. ఒకరోజు ఎవరో మాట్లాడటం చూసి కలిగిన అసౌకర్యం. మరో రోజు ఆలస్యంగా వచ్చిన మెసేజ్. ఇంకో రోజు ఫోన్ స్క్రీన్ ఒక్కసారిగా కిందకు… -
Iran Vs America: గేర్ మార్చిన ఇరాన్.. వణికిపోతున్న ట్రంప్.. నెక్ట్స్ జరిగేది ఇదే!
ఇరాన్ గేర్ మారుస్తోంది. ఇరాన్ లోని అతివాద నాయకత్వం అమెరికాపై సరికొత్త వ్యూహాలతో దాడులకు సిద్ధమవుతోంది. కేవలం ఆత్మరక్షణకే పరిమితం కాకుండా, శత్రువుల భూభాగంపైనే ఎదురుదాడికి దిగేలా పక్కా ప్లాన్ గీస్తోంది. గల్ఫ్ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేలా ఇరాన్ సుప్రీం లీడర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. అసలు ఇరాన్ వ్యూహమేంటి? పశ్చిమాసియాలో రాబోయే పెను మార్పులేంటి? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నారు. ట్రంప్ పైకి… -
America Debt:ఇంకెక్కడ సూపర్ పవర్..? అగ్రరాజ్యం నెత్తిన అప్పుల కుప్ప ఎంత ఉందంటే?
అమెరికా అంటే ఆహా ఓహో అనుకుంటాం గానీ…. పైన పటారం.. లోన లొటారంలా తయారవుతుంది ఆ దేశం పరిస్థితి. ట్రంప్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలతో పాటు ఆదేశాన్ని వెంటాడుతున్న అనేక సమస్యలు అగ్రరాజ్యం తళుకులను క్రమంగా ఫేడ్ అవుట్ చేస్తున్నాయి. అమెరికా జాతీయ అప్పు రికార్డు స్థాయిలో 40 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. ఈ అప్పుల భారం అమెరికాను ప్రత్యక్షంగా.. ప్రపంచాన్ని పరోక్షంగా కుదిపేయబోతోంది. అప్పులు చేయకుండా… చేతులు చాచకుండా ఏ దేశ ఆర్థిక వ్యవస్థ నడవదు.… -
Explainer: 4 నెలలు.. 22 ఉ*రిశిక్షలు.. నేరస్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ఈ తీర్పుల వెనుక ఉన్న జడ్జీ ఎవరు?
చట్టం తన పని తాను చేసుకుపోతుందా? లేక న్యాయపీఠం మీద ఒకే ఒక్క న్యాయమూర్తి ఇచ్చిన తీర్పులు న్యాయ వ్యవస్థలోనే ప్రకంపనలు సృష్టిస్తున్నాయా? కేవలం నాలుగు నెలల వ్యవధి.. పది వేర్వేరు హత్య కేసులు.. ఏకంగా 22 మంది నిందితులకు మరణశిక్ష. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు నుంచి వెలువడిన ఈ సంచలన తీర్పులు న్యాయవాదులు, కక్షిదారుల్లో తీవ్ర భయాందోళనలను రేకెత్తించాయి. ఫలితంగా ఆ జడ్జి కోర్టు నుంచి దాదాపు 100 హత్య కేసులను ఉన్నపళంగా… -
Psychology Facts: రిలేషన్ ముగిసిపోయిందని తెలిసినా.. మనసు ఎందుకు అంగీకరించదు?
ఒకప్పుడు ప్రేమ కోసం ఎంతోకాలం ఎదురుచూసిన ఒక మనసు ఉంటుంది. ఎన్నో నిరాశల తర్వాత, ఎన్నో ఒంటరి రాత్రుల తర్వాత, ఎప్పుడో ఒకరోజు తనను అర్థం చేసుకునే మనిషి దొరికాడని అనిపిస్తుంది. అప్పుడు జీవితంలోని చిన్న చిన్న విషయాలకు కూడా ఒక కొత్త అర్థం వస్తుంది. ఉదయం లేవగానే ఎవరో ఒకరు గుర్తొస్తారు. రోజులో ఏదైనా మంచి విషయం జరిగితే ముందుగా వాళ్లకే చెప్పాలనిపిస్తుంది. ఏదైనా బాధ వస్తే వాళ్ల గొంతు వినాలనిపిస్తుంది. ఫోన్ చేతిలోకి తీసుకున్న… -
Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
రాజకీయాల్లో సైలెంట్‌గా తెరవెనుక పనిచేసే ఒక మేధావి వేసే వ్యూహం.. అధికార పీఠాలను తలకిందులు చేయగలదు! 2022లో పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ చారిత్రక విజయానికి ప్రధాన ఇంజిన్‌గా నిలిచిన వ్యక్తి… ఇప్పుడు ప్రత్యర్థి శిబిరంలో కీలక ఆయుధంగా మారారు. ఏప్రిల్ నెలలో ఆప్ నుంచి బీజేపీలోకి ఏడుగురు రాజ్యసభ ఎంపీలు చేరారు. నాలుగు నెలల తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ప్రకటించిన 65 మంది సభ్యుల కొత్త టీమ్‌లో కేవలం సందీప్ పాఠక్‌కు… -
Shahzad Bhatti: ఆపరేషన్ హైబ్రిడ్ టెర్రర్! ఉగ్రవాదుల ఖేల్ ఖతం.. ఎవరీ షాజాద్ భట్టి?
తుపాకీ పట్టుకుని సరిహద్దులు దాటే ఉగ్రవాదులకు కాలం చెల్లిందా? మన పక్కింటి కుర్రాడు, సోషల్ మీడియాలో రీల్స్ చూసే యువకుడు, బిర్యానీ వ్యాపారి.. రాత్రికి రాత్రే దేశద్రోహ నెట్‌వర్క్‌లో పావులుగా మారుతున్నారా? అవును.. దేశ రాజధాని మొదలుకొని 14 రాష్ట్రాల్లో భద్రతా దళాలు చేపట్టిన ఒక మెగా ఆపరేషన్ అత్యంత ప్రమాదకరమైన నిజాన్ని బట్టబయలు చేసింది. పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి దుబాయ్ వరకు విస్తరించిన నేర సామ్రాజ్యం.. ఇప్పుడు దేశీయ ముఠాలతో చేతులు కలిపి ఉగ్రవాదానికి…
తాజావార్తలు
-
Sonia Gandhi: రాజీవ్ గాంధీ ప్రధాని కావడం నాకు ఇష్టం లేదు.. సోనియా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Arnab Cyclone Alert: తీరానికి సమీపంలో ‘అర్నబ్’ తుఫాన్.. మరో 12 గంటలు అత్యంత అప్రమత్తం!
-
Arnab Cyclone: కోనసీమకు కాళరాత్రి.. గజగజ వణుకుతున్న లంక గ్రామాలు
-
KPHB Incident: కేపీహెచ్బీలో కన్నీటి విషాదం.. చిన్నారితో సహా పశ్చిమ బెంగాల్ దంపతుల ఆత్మహత్య..
-
AP Cyclone Alert: 160 కి.మీ. వేగంతో గాలులు.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. సీఎం వార్నింగ్..
ట్రెండింగ్
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!