Shocking School Fees: ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్‌కు పిల్లలను పంపే తల్లిదండ్రులు వారి బ్యాగులను మోయడానికే అనేక అవస్థలు పడేవారు. కానీ ఇప్పటి నుంచి ఆ బ్యాగుల కన్నా.. స్కూల్ ఫీజులే ఎక్కువ బరువు కానున్నాయి. నిజం అండీ బాబు.. ఇటీవల బెంగళూరులోని స్కూల్ ఫీజులు ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారాయి. ఎందుకంటే అక్కడి స్కూల్స్‌లో ఫీజుల వివరాలు చాలా మంది తల్లిదండ్రులను వాస్తవంగా షాక్‌కు గురి చేశాయి. నగరంలోని ఒక అంతర్జాతీయ పాఠశాల గురించి…