మదురై బీజేపీలో కలకలం రేగింది. మంత్రి పళనివేల్ త్యాగరాజన్ వాహనంపై చెప్పు విసిరిన వ్యవహారం చర్చకు దారితీసింది. దీంతో.. మదురై నగర బీజేపీ అధ్యక్షుడు శరవణన్ తీవ్ర మనస్తాపంతో పార్టీకి బై..బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈనేపథ్యంలో.. మంత్రితో భేటీ కావడంతో ఆయన్ని పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఆదివారం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందుగా డీఎంకే ఎమ్మెల్యే డాక్టర్ శరవణన్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే.. ఆ…