Apple Foldable Phones: ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల మార్కెట్ శరవేగంగా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే వినియోగదారులు కూడా కొత్తరకం మొబైల్ ఫోన్లను ఇష్టపడుతున్నారు. శామ్సంగ్, మోటరోలా, హువావే ఇంకా కొన్ని కంపెనీలు తమ ఫోల్డబుల్ ఫోన్లను మార్కెట్లో ఇప్పటికే కలిగి ఉన్నాయి. ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్ పై కూడా పనిచేస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. ఒకవేళ అన్నీ సరిగ్గా జరిగితే.. 2026 నాటికి ప్రపంచం ఆపిల్ యొక్క మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్ ను చూసే అవకాశం ఉంది.…