Exoplanet: సౌర కుటుంబం తర్వాత విశ్వంలోని మిగతా గ్రహాలపై శాస్త్రవేత్తలు ఎన్నో ఎళ్లుగా దృష్టి సారించారు. ఇప్పటి వరకు వేల సంఖ్యలో ‘ఎక్సోప్లానెట్స్’ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
Io on steroids: ఖగోళ శాస్త్రవేత్తలు విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో వింతలు ఉన్నాయి. సౌర కుటుంబం వెలుపల ఉన్న గ్రహాలపై శాస్త్రవేత్తలకు ఎప్పటి నుంచో ఆసక్తి నెలకొని ఉంది.
Earth-Sized Planet: ఖగోళ శాస్త్రవేత్తలు ఈ విశాల విశ్వంలో భూమి లాంటి గ్రహాలను కనుక్కోవాలనే ఆశతో ఉన్నారు. ఇప్పటి వరకు కొన్న వందల ఎక్సో ప్లానెట్లను కనుగొన్నప్పటికీ, అవి పూర్తిగా భూమి లాంటి లక్షణాలను కలిగి లేవు.
Exoplanet: భూమిని పోలిన గ్రహాలు ఈ విశాల విశ్వంలో ఎక్కడైనా ఉన్నాయో అని శాస్త్రవేత్తలు ఆరా తీస్తూనే ఉన్నారు. కొన్ని సందర్భాల్లో భూమిలాంటి గ్రహాలతో పాటు భూమి కన్నా కొన్ని వందల రెట్లు పెద్దవిగా ఉంటే గ్రహాలను కూడా కనుగొన్నారు. సౌరవ్యవస్థ ఆవల ఉన్న గ్రహాల అణ్వేషణలో భాగంగా మరో కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. దీనికి LP 791-18 d పేరు పెట్టారు. పరిమాణంలో భూమిలా ఉన్నా కూడా ఇది పూర్తిగా అగ్నిపర్వతాలతో కప్పబడి ఉందని గుర్తించారు.
Wolf 1069 b: సౌరవ్యవస్థకు వెలుపల భూమిలాంటి గ్రహాలు ఏవైనా ఉన్నాయా..? అనే అణ్వేషన దశాబ్ధాలుగా కొనసాగుతున్నాయి. ఎక్లోప్లానెట్ కనుక్కునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు భూమితో పోలికలు ఉన్న గ్రహాలను పదుల్లో కనుక్కున్నప్పటికీ పూర్తిగా అవి భూమి తరహా వాతావరణాన్ని కలిగి లేవు. ఈ గ్రహాలు నివాసయోగ్యంగా ఉన్నాయా..? అనే పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.