Ex MLA Shakeel Son Arrest: బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి భారత్‌కు తిరిగి వస్తున్న రహేల్‌ను పోలీసులు కాపుకాచి శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రాహేల్ ను పోలీసులు న్యాయమూర్తి ఇంటికి తీసుకొచ్చారు. అయితే అంతా ఘటనలు పరిగణలోకి తీసుకున్న జడ్జి ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. అక్కడి నుంచి రహేల్‌ను చెంచల్ గూడ జైలుకు…