Yadadri: ఆత్మహత్యకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ మాజీ ఉద్యోగి కలెక్టర్‌ను కోరారు. యాదాద్రి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆత్మకూరు మండలం కొరటికల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఆర్టీసీ బ్రేక్ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ నూరిళ్ల ఇటీవల కలెక్టర్‌ను కలిశారు.