మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. నేడు వివేకా హత్య కేసు ఆరో రోజు సీబీఐ విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కేంద్రంగా విచారణ సాగుతుంది. నిన్న వివేకా అనుచరుడు సునీల్ కుమార్ యాదవ్ తో పాటు పులివెందులలోని ఒక ఇన్నోవా వాహనం యజమాని మట్కా ర�