ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేస్తే బీఆర్ఎస్ కు వేసినట్లేనని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తున్నారని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. తమకు కుటుంబ పాలన వద్దని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆమె ఒక మాజీ ముఖ్యమంత్రి కూమార్తె. ఆమె ప్రస్తుతం లింగమార్పిడి చేసుకోవాలని భావిస్తోంది. తను మహిళగా పుట్టినప్పటికీ చిన్నప్పటి నుంచి పురుషుడిలాగనే జీవించింది. అయితే ఇపుడు శారీరకంగా కూడా పురుషుడిగా మారాలని కోరుకుంటోంది.